అనువాదలహరి

మంచి కవిత … తుకారాం, మరాఠీ కవి

ఒక మంచి కవిత

రాజభవనంలో

గోడకి కన్నం కనుక్కోడం వంటిది.

ఎవడికి

ఏమిటి కనిపిస్తుందో

ఎవడు చెప్పగలడు?

.

తుకారాం

1577–1650

మహరాష్ట్ర

భారతీయ కవి.

.

A Good Poem

.

A good poem is like finding a hole
in the palace
wall–
never know what you
might
see.

.

Tukaram 

1577–1650

Marathi, Indian.

%d bloggers like this: