రోజు: మార్చి 23, 2014
-
కొండ పూలు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
వసంతంలో మల్లెల్ని అడిగాను అతని మాటలు నిజమేనా అని, చక్కగా, తెల్లగా విరబూచిన మల్లెలకి అన్నీ తెలుసు. పొలాలన్నీ బీడుపడి వివర్ణమయాయి భీకరమైన శరదృతుప్రభావానికి. ఇన్ని పారిజాతాలున్నాయి గాని, ఒక్కదానికీ తెలీదే! . సారా టీజ్డేల్, August 8, 1884 – January 29, 1933 అమెరికను కవయిత్రి . . Wild Asters . In the spring I asked the daisies If his words were true, […]