రోజు: మార్చి 19, 2014
-
కొవ్వొత్తి వేడికోలు … లీ జూ ఫెంగ్, సింగపూర్ కవయిత్రి
(ప్రభూ!) నా వయసు కరిగిపోతున్న కొద్దీ నన్ను సరికొత్త పనికి నియోగించుకో నీ ముందుకి చాచిన అరచేతిలో నన్నుంచు, అప్పుడు ఇద్దరికి తోవచూపించగలిగేలా; అలాగ, కాలక్రమంలో ఈ దీప కాంతి నే జాచినట్టే ముందుకి సాచిన మరో చేతిమీద పడేలా. . లీ జూ ఫెంగ్ మే 13, 1946 సింగపూర్ కవయిత్రి . Candlesong . As my years burn down you put me to new use, place me upon the […]