రోజు: మార్చి 9, 2014
-
స్వర్గంలో కాఫీ… జాన్ అగార్డ్, ఆఫ్రో-గయానీస్ కవి
మీరు స్వర్గంలో అడుగుపెట్టినపుడు ఒక మంచి కప్పు కాఫీతోనూ గంధర్వ గానంతోనూ మీకు స్వాగతం లభిస్తుంది కానీ, మీకు అక్కడ కెఫీన్ తీసిన కాఫీ మాత్రమే ఇచ్చినపుడు, నరకంలోని ఫిల్టర్లనుండి సైతాను తాజా ఎస్ప్రెస్సో ఘుమఘుమలు మీ ముక్కుపుటాలమీద దాడి చేసినపుడు మీరు క్రుంగిపోరూ? . జాన్ అగార్డ్ (21.6.1949) ఆఫ్రో-గయానీస్ కవి. . . Coffee In Heaven . You’ll be greeted by a nice cup of coffee when you […]