రోజు: మార్చి 1, 2014
-
ప్రశాంత సాగరం… లాంగస్టన్ హ్యూజ్, అమెరికను కవి
ఎంత నిశ్చలంగా ఉంది, చిత్రంగా ఎంత నిశ్చలంగా ఉంది ఈ రోజు సముద్రం. నీరు అలా నిశ్చలంగా ఉండడం అంత మంచిది కాదు. . లాంగ్ స్టన్ హ్యూజ్ ఫిబ్రవరి 1, 1902 – మే 22, 1967 అమెరికను కవి . Langston Hughes . Sea Calm . How still, How strangely still The water is today, It is not good For water To be so […]