రోజు: జనవరి 13, 2014
-
కిటికీలోంచి చూస్తున్న బాలుడు … రిచర్డ్ విల్బర్, అమెరికను కవి
మంచుమనిషి ఒక్కడూ అలా పొద్దుపోయి రాత్రల్లా చలిలో నిలబడ్డం ఆ బాలుడు భరించలేకపోయాడు పళ్ళు పటపట మనిపించేలా గాలి ఊళలేస్తూండడం విని ఆ కుర్రాడు ఏడవ సాగేడు. నీళ్ళు నిండిన అతని కళ్ళు, పాలిపోయి తారునలుపుకళ్ళ మంచుమనిషినీ, స్వర్గంనుండి బహిష్కరించినపుడు “ఏడం” దీనంగా చూసిన చూపులాంటి అతని చూపుల్నీ చూడలేకపోతున్నాడు. అయినా, మంచుమనిషి హాయిగానే ఉన్నాడు లోపలికిపోయి చావాలన్నకోరిక ఏమాత్రం లేదు. కాకపోతే, ఆ అబ్బాయి ఏడవడం అతన్ని కదిలించింది. గడ్డకట్టిన నీరే అతని స్వభావం అయినప్పటికీ అతని మెత్తనికళ్ళలోంచి […]