అనువాదలహరి

Timeless Journey …. Katta Srinivas, Telugu, Indian

World won’t end if all material things cease,

But when thinking ceases,

No matter how much matter is left,

The world ends!


Time shall not stop

Just because you throw away all clocks.

The day when motion stops

It ends abruptly on its own!!


Just for the absence of greetings

Friendships won’t taper.

They come to nought

When there are no memories left!!!

.

Katta Srinivas

Telugu

Indian

 

.

 

Katta Srinivas 1

.

కాలాతీత గమనం

.

వస్తువులన్నీ పోగానే ప్రపంచం అంతం కాదు

ఆలోచనే లేని రోజున

పదార్థం ఎంత మిగిలినా

ప్రపంచం  ముగిసినట్లే!

 

గడియారాలన్నీ పారేసినంతనే

కాలం ఆగదు

చలనం అనేదే లేని రోజున

అది సాంతం చచ్చిపోతుంది!!

 

పలకరింపులు లేనంతనే

పరిచయాలు ఆగిపోవు

జ్ఞాపకాలు లేకపోతేనే

అవికాస్తా ముగింపుకొస్తాయి!!!

.

కట్టా శ్రీనివాస్

తెలుగు

(“మట్టివేళ్ళు”  కవితాసంకలనం నుండి)

%d bloggers like this: