రోజు: జనవరి 7, 2014
-
కీర్తన… సారా ఫ్లవర్ ఏడమ్స్, ఇంగ్లీషు కవయిత్రి
ఎండనీ అతనే పంపుతాడు, చినుకునీ అతనే పంపుతాడు రెండూ పువ్వు విరబూయడానికి ఒక్కలాగే కావాలి. అలాగే కష్టాలూ సుఖాలూ ఒక్కలాగే పంపుతాడు ఈ ఆత్మకి తగిన పోషణనివ్వడానికి. తండ్రీ! నన్ను వెలుగు ముంచెత్తినా, చీకటి చుట్టుముట్టినా నాది కాదు, ఎప్పుడూ నీ ఇచ్ఛ ప్రకారమే జరుగుతుంది. విసుక్కున్నా, తాము ప్రేమించి, విశ్వసించే తల్లిదండ్రుల్ని పిల్లలు నిందించగలరా? ఓ సృష్టి కర్తా! నేను నీకు ఎల్లప్పుడూ విశ్వాసముగల, ప్రియమైన బిడ్డగా ఉంటాను: తండ్రీ! నన్ను వెలుగు ముంచెత్తినా, చీకటి […]