అనువాదలహరి

Confessions Of A Poet… Dr. Vamshidhar Reddy, Telugu, Indian

1

So, tell me something about you?

About me?

I am an itinerant mammal with the

Processor Medulla oblongata tucked in my brain.

I am a Homo sapien wiser than monkey by about 12 points.

I am an animal hungrier than the wild …

I am variously called a man

Do you know?   I am a man!

2

Hum!  What do you do?

Nothing in particular.

I purge my awareness of being a man

While defecating in the open.

And if I was incensed

I search for any pleasing remains of humanity and annihilate. 

But, I quench thirst with my own blood,

I had a near-fatal experience

When I changed the blood group last time.

And if I am tired,

I stretch myself coolly nestling in somebody’s thoughts.

That’s all.

3

Why do you write?

When a silence

that decimates all expression sieges me…

Or when I feel there’s nothing for me to speak…

Either to cover up my crimes…

Or if it fails,  to conceal…

To blame or to torture myself…

To appear as complex as possible to self…

On the oiled paper the chilli-bajji was wrapped,

Or, on the white tissue paper in the washroom

I scribble.

4

People say you write poetry on poverty draining down scotch in AC rooms

And passionately orate about feminism treating your wife as slave at home.

Well, when do you stop writing all this shit?  

I don’t.

Till one of us die.

Till all the trees of the world are turned into paper

And stink with my effusions I will not;

Or, till the world praises me and pays tributes at my grave

I won’t.

5

 OK!  OK! Let’s conclude. For God’s sake, tell me the truth? Who are you ?

After a long distressing  silence…

Pulling out some papers drenched in my sweat

I cry:

“ I’m  half human… and…  and …

I am not a poet.”

.

Vamshidhar.

Telugu

Indian

.

Dr. Vamshidhar Reddy

Dr. Vamshidhar Reddy

Dr. Vamshi has developed in a very short span of time a signature style of writing and diction in his poetry and is an uncompromising critic of hypocrisy in all walks of life across society. He aspires to specialize in Pediatrics.

.

Confessions of a Poet(???)

.

So, tell me who are you…?



నేను

మెడుల్లా అబ్లాంగేటా ప్రాసెసర్ని మెదడ్లో దోపుకుని తిరుగుతున్న క్షీరదాన్ని...

వానరాలతో పోలిస్తే పదో పన్నెండో పాయింట్ల ఙ్నానమెక్కువున్న హోమోసెపియన్ని…

నేను

అడవి జంతువులకంటే ఆకలెక్కువున్న మృగాన్ని…

నన్నందరూ మనిషంటుంటారు…

నీకు తెలుసా… నేను మనిషినట…

 

Umm, what do you do?

 

పెద్దగా ఏం చేయను...

నేనూ మనిషినన్న నిజాన్ని

కాలకృత్యాలతో పాటూ బహిర్భూమిలో విసర్జిస్తుంటాను…

కడుపుకాలితే, ఎక్కడైనా

మనిషితనపు ఆనందాన్ని వెతుక్కుని మింగితింటుంటాను…

దాహానికి మాత్రం నా రక్తమే

బ్లడ్ గ్రూప్ మారిస్తే ప్రాణం మీదికొచ్చిన అనుభవముందోసారి...

అలసటొస్తే, ఎవడి

ఆలోచన్లలోనో దూరి కాళ్ళు చాపుకుని నిద్రిస్తుంటాను…

అంతే…

 

Why do you write?

మాటలు కాల్చేసిన మౌనం ఆవహించినపుడో, మరి

మాట్లాడాల్సిందింకేం మిగల్లేదు అనిపించినపుడో

నా పాపాల్ని కప్పిపుచ్చుకోడానికి, కుదరకపోతే కప్పుకోడానికి

నన్ను నేను తిట్టుకోడానికి, హింసించుకోడానికి

నాకు నేను వీలైనంత సంక్లిష్టంగా కనిపించడానికీ,

నూనె అంటిన మిర్చీ బజ్జీ పొట్లపు కాయితమ్మీదనో

తెల్లటి వాష్ రూం టిష్యూ పేపర్మీదనో

ఏవో రాస్తుంటాను

 

 

చలిమరగదుల్లో స్కాచ్ తాగుతూ పేదరికమ్మీద పద్యాలు రాస్తావనీ

ఇంట్లో భార్యని బానిసను చేసి ఫెమినిజమ్మీద ఉపన్యాసాల్దంచుతావనీ అంటుంటారు.

well, when do you stop writing this shit…?

ఆపను.

మీరో నేనో ఎవరో ఒకరం చచ్చేదాకా

లోకంలోని చెట్లన్నీ పుస్తకాలై నా రాతల్తో కుళ్ళుకంపుకొట్టేదాకా

అందరూ నన్ను పొగిడి గొయ్యితీసి పాతేదాకా

ఆపనంటే ఆపను..

 

OK..OK.. let’s conclude it…for god’s sake tell me the truth..

కొన్ని క్షణాల మౌనం తర్వాత…

కొన్ని ఖాలీ కాయితాల్ని నా స్రావాల్లో ముంచితీసి

“ఆమ్ హాల్ఫ్ హ్యూమన్.. అండ్

ఐ ఆమ్ నాట్ ఎ పోయెట్..”

.

వంశీ  

తెలుగు

%d bloggers like this: