అనువాదలహరి

XII ఎమిలీ డికిన్సన్, అమెరికను

నా రథచక్రం చీకటిలో చిక్కుకుంది.

నాకు ఒక ఆకూ కనిపించడం లేదు,

అయినా నీళ్ళోడ్తున్న దాని కమ్ములు

గుండ్రంగా ఉన్నచోటే తిరుగుతున్నాయని తెలుస్తోంది.  

 

నా అడుగు కెరటం మీద పడింది

ఇదెన్నడూ నడిచినత్రోవ కాదు,

అయినా అన్ని మార్గాలకీ చివర

ఒక చక్కని మైదానం ఉంటుంది.

 

కొందరు నావ తెడ్డు వదిలిపెట్టేరు,

కొందరికి సమాధిలోనే

ప్రశాంతమైన వ్యాపకం దొరుకుతుంది,

కొందరు సమస్యలని నీకూ నాకు వదిలిపెట్టి

దర్జాగా రాజసంగా అడుగులేసుకుంటూ

ద్వారంలోంచి నిష్క్రమిస్తారు.

 

.

ఎమిలీ డికిన్సన్ 

అమెరికను

డిశంబరు 10, 1830 – మే 15, 1886

.

Emily Dickinson
Emily Dickinson (Photo credit: Wikipedia)

 

.

XVII

 

 

My wheel is in the dark,–
I cannot see a spoke,
Yet know its dripping feet
Go round and round.

My foot is on the tide–
An unfrequented road,
Yet have all roads
A “clearing” at the end.

Some have resigned the Loom,
Some in the busy tomb
Find quaint employ,
Some with new, stately feet
Pass royal through the gate,
Flinging the problem back at you and I.

.

 

Emily Dickinson

American

 

Poem Courtesy:

http://digital.library.upenn.edu/women/dickinson/hound/hound.html#XVIII

One thought on “XII ఎమిలీ డికిన్సన్, అమెరికను”

  1. మీవి కేవలం అనువాదాలు కావు … ఓ కవి నుండి జాలువారిన స్వీయ కవితల్లా ఉంటాయి..
    మీ బ్లాగును బ్లాగిల్లు లో కలుపడం జరిగింది. బ్లాగిల్లు బొత్తాం జతచేసి మద్దతు పలుకగలరు.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: