అనువాదలహరి

A book slipping from a rack… Mallavajjala Narayana Sarma, Telugu, Indian

Like an unexpected call from an old friend

A book slips down from the bookrack.


How many tears he might have shed, the poet,

And how much he must have struggled to gather himself …


He was tenderly humane here and there

And equally arrogant even times,

Sometimes, strong and severe

Like the ever effusive stream of memories.


We do pick up the books randomly from the rack

But do we really care to many others that beckon?

If some of them twine us

Like flowers and garlands in a meet, or a meeting;

Some others hug us endearingly

Like our young or old siblings…


What is there in a name,

When they fill this hive with sweet nectar?


One book is missing…

I feel the loss of some close friend…

Retiring to my solitude

I shall search for my lost self.

.


Narayana Sharma Mallavajjala


Telugu,


Indian.

.

Mallavajhala Narayana Sarma
Mallavajhala Narayana Sarma

.

Sri Mallavajjala Narayana Sarma is  a Lecturer in Sanskrit with Narayana Junior College, Taranaka Hyderabad.

.

అలా

చాలాకాలం తరువాత ఓ మిత్రుడు పిలిచినట్టు

కబోర్డ్ నుండి ఓ పుస్తకం జారి ముందు పడింది

ఎన్ని కన్నీళ్లునింపి రాసాడోకవి

ఎన్ని అడుగుల్ని కూడ దీసుకుని రాసాడో

అక్కడక్కడా తడిగా

అప్పుడప్పుడూ అంతే గర్వంగా

ఒక్కో సారి ఘాటుగా

నిరంతరం ప్రవహించే ఙ్ఞాపకరేఖల్లా..

పుస్తకాల్ని తటాల్న రాక్ లోంచితొలగిస్తాం గానీ

మధ్యమధ్యలో పిలిచేవాళ్లెందరో.

సభల్లోనో..సందర్భాల్లోనో

పూలలా అల్లుకున్నవారు కొందరైతే

ఆత్మీయంగా కౌగిలించుకున్న

అన్నాచెళ్లెల్లో అక్కాతమ్ముల్లో పెద్దలో

పేరేదైతేనేం

ఈగూడునిండా తేనెల కమ్మదనం నింపడానికి.

ఓ పుస్తకమేదో తప్పి పోయింది

ఎవర్నో కోలోయినట్టు

ఇవాళ్ల చాలమందిని తప్పుకుని

నాగుండెని వెదుక్కుంటాను..

.

మల్లావఝల నారాయణ శర్మ

%d bloggers like this: