రోజు: అక్టోబర్ 6, 2013
-
చాడీలు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
వాళ్ళు నీ మీద నేరాలు చెప్పడానికి వచ్చేరు ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ పోయేరు. చెప్పడం పూర్తయేక గట్టిగా ఫక్కున నవ్వేను అవన్నీ నాకు ఇంతకుముందే తెలుసు. ఓహ్! వాళ్లు ఎదురుగుండా కనిపిస్తున్నా చూడలేని గుడ్డివాళ్ళు ఆ నీ తప్పులే నిన్నింకా గాఢంగా ప్రేమించేలా చేసేయి. . సారా టీజ్డేల్ August 8, 1884 – January 29, 1933 అమెరికను కవయిత్రి సారా టీజ్డేల్ అపురూపమైన కవయిత్రి. ఆమె ఎంత సరళంగా రాస్తుందో, అందులో […]