అనువాదలహరి

బ్రతికున్నవారికో గులాబీ… నిక్సన్ వాటర్ మేన్, అమెరికను

బ్రతికున్న వారికి ఇచ్చే ఒక్క గులాబీ

మృతులని ముంచెత్తే వేల దండలకంటే మెరుగు   


అనంత ప్రేమ భాండాగారాన్ని పూరించే ప్రయత్నంలో

బ్రతికున్నవారికి ఇచ్చే గులాబీ ఎంతో విలువైనది

కానీ, దానికొరకు తపించే ఆత్మ కృశించేలోగా

అయాచితంగా ఉదారంగా సమర్పించాలి.    

 

బ్రతికున్న వారికి ఇచ్చే ఒక్క గులాబీ

మృతులని ముంచెత్తే వేల దండలకంటే మెరుగు

 

నిక్సన్ వాటర్ మేన్

12 November 1859 – 1 September 1944  

అమెరికను.

.

Nixon Waterman
Image Courtesy: http://www.thecantoncitizen.com/2011/12/14/true-tales-nixon-waterman/

.

A Rose To The Living

.

A rose to the living is more
Than sumptuous wreaths to the dead;

In filling love’s infinite store,
A rose to the living is more,
If graciously given before
 The hungering spirit is fled,

A rose to the living is more
Than sumptuous wreaths to the dead.

.

Nixon Waterman.

12 November 1859 – 1 September 1944

American

Read some interesting bio about the poet here: http://www.thecantoncitizen.com/2011/12/14/true-tales-nixon-waterman/

Short URL: http://www.thecantoncitizen.com/?p=10195

Poem Courtesy: http://www.gutenberg.org/files/2294/old/mpoet11.txt

%d bloggers like this: