ఈ త్రోవ అలా పోతూనే ఉంటుంది… జె. ఆర్. ఆర్. టోల్కీయెన్,

ఈ గుమ్మం ముందునుండి ప్రారంభమైన

ఈ త్రోవ అలా ముందుకి పోతూ పోతూ

అప్పుడే చాలా దూరం సాగిపోయింది,

ఇక చాతనయితే, వడిగా అడుగులేసుకుంటూ

దానివెనక పరిగెత్తాలి… అది మరెన్నో మార్గాలూ

లక్ష్యాలూ కలిసే పెద్ద కూడలిని కలిసేదాకా.

అక్కడినుండి ఎక్కడికి? ఏమో! నాకు తెలీదు.

.

జె. ఆర్. ఆర్. టోల్కీయెన్

3 January 1892 – 2 September 1973

ఆంగ్ల కవీ, రచయితా, భాషాశాస్త్రజ్ఞుడూ.

J R R Tolkien  కీర్తిప్రతిష్టలు అతని ఫాంటసీ నవలలు  The Hobbit, The Lord of the Rings, The Silmarillion కారణంగా వచ్చేయి. 28 మార్చి 1972లో ఎలిజబెత్ II మహరాణి అతనికి కమాండరర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ (CBE) ఇచ్చి సత్కరించింది.

మనిషి జీవితాన్ని ఒక ప్రయాణంతో పోలుస్తూ, అదొక అంతంలేని ప్రయాణమనీ, ఒకదాని తర్వాత ఒకటిగా మనలక్ష్యాలను వెతుక్కుంటూ, ఒక్కోసారి ఎక్కడికి వెళతామో తెలియకుండా జీవితం సాగిపోతుందని చెపుతున్నాడు కవి.

.

Tolkien in 1916, wearing his British Army unif...
Tolkien in 1916, wearing his British Army uniform in a photograph from Carpenter’s Biography. Photo by Ernest Brooks. (Photo credit: Wikipedia)

.

The Road Goes Ever On

.

The Road goes ever on and on

Down from the door where it began.

Now far ahead the Road has gone,

And I must follow, if I can,

Pursuing it with eager feet,

Until it joins some larger way

Where many paths and errands meet.

And whither then? I cannot say.

.

J R R Tolkien

3 January 1892 – 2 September 1973)

John Ronald Reuel Tolkien was an English writer, poet, philologist, and university professor, best known as the author of the classic high fantasy works The Hobbit, The Lord of the Rings, and The Silmarillion.

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/1999/02/road-goes-ever-on-j-r-r-tolkien.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: