ఏదైనా సాధ్యమే అని నమ్మేవాళ్ళకి… లారీ ఎస్ చెంగెజ్, అమెరికను

తమ శక్తియుక్తులపై

నమ్మకం  లేనివాళ్లకి

ఏ అద్భుతాలూ జరుగవు…

నువ్వు ఏది నమ్మినప్పటికీ;

నువ్వు ఏం చేసినప్పటికీ;

నువ్వు నీ జీవితంలో

ఏది సాధించినప్పటికీ,

నీ మార్గాన్ని మరలించుకుని

ఏదైనా కొత్తగా పునఃప్రారంభించడానికి

ఎప్పుడూ సమయం మించిపోదు… 

ఒక సరికొత్త ప్రారంభం,

ఉజ్జ్వలమైన భవిష్యత్తు,

అన్ని అంచనాలనూ అధిగమించిన

అద్భుతమైన ప్రశాంతతా…

ఇప్పటికీ, ఇక ఎప్పటికీ

అక్కున జేర్చుకునే అవకాశం

ప్రయత్నించాలిగాని… నీదే!   

.

లారీ ఎస్ చెంగెజ్

.

For Those Who Believe All Is Possible
 

There are no miracles
for those who doubt
their possibilities…
Whatever you may have believed;
whatever you may have done;
and whatever you may be
in your life –
It is not too late
to change course
and begin anew…

A fresh start,
a bright future
and the wonderful
peace that passes
all understanding
are yours for the taking,
now and forever more!

.

Larry S. Chengges.

(I deeply regret that I am not able to provide any details about this wonderful poet.)

(Poem courtesy: Post by one “The Ancient One” on the web page:

http://www.shelfari.com/laurindashaver)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: