అనువాదలహరి

హెలెన్ గ్రీవ్ కి… వాసర్ మిల్లర్, అమెరికను కవయిత్రి.

.

కాలం తన జేబులో వేసుకున్న అనేక దినాల్లో

చిన్నపిల్లలా సిగ్గుపడుతూ

ఈ రోజు మాత్రం గుర్తింపు కోరుకుంటుంది,

ఎందుకంటే, ఈ రోజు మనమధ్య నడిచిన

ప్రేమ సంభాషణలో కాఫీని మించి

అపూర్వమైన మాటల వాడుకా లేదు,

గొప్ప ఆవేశాల ప్రదర్శనాలేదు.అయినా,

ఎంతపాతబడి విస్మృతిలోకిజారినా

ఈ రోజుని మాత్రం ఏదో ఒక ఊహ గుర్తుచెయ్యక మానదు.

.

వాసర్ మిల్లర్

(July 19, 1924 – October 31, 1998)

అమెరికను కవయిత్రి.

.

Vassar Miller
Image Courtesy: http://www.librarything.com/author/millervassar

.

Bagatelle
FOR HELEN GREVE
 

Of all the days dropped in time’s pocket
this day will seek acknowledgment
with a child’s shy asking,

because the love between us used
no word uncommoner than coffee,
and was never traced

by graphs of huge emotion. Yet
some fancy will recall this day
hallowed past recognition.

.

Vassar Miller

(July 19, 1924 – October 31, 1998)

American Poetess

Miller was born in Houston, Texas, the daughter of real estate investor Jesse G. Miller. She began writing as a child, composing on a typewriter due to the cerebral palsy which affected her speech and movement. She attended the University of Houston, receiving her B.A. and M.A. in English.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: