అనువాదలహరి

రసవాదం.. సారా టీజ్డేల్, అమెరికను

.

తొలకరి వర్షానికి వసంతం
ఒక బంగరు డెయిజీ తలని ఎత్తినట్టు
బాధను పట్టుకునేదయితేనేం,
నా మనసు, ఒక అందమైన పాత్రగా చేస్తాను

వాటిమీద పడ్డ ప్రతి బిందువుకీ రంగువెయ్యడం
నేను ప్రతి పువ్వునుండీ, ఆకునుండీ నేర్చుకుంటాను
నిర్జీవమైన బాధాసవాన్ని
మెరిసేబంగారుగా మలిచేవిద్య నేర్చుకుంటాను.

సారా టీజ్డేల్

అమెరికను

.

English: Filsinger, Sara Teasdale, Mrs., portr...
English: Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit: Wikipedia)

.

Alchemy

I lift my heart as spring lifts up
A yellow daisy to the rain;
My heart will be a lovely cup
Altho’ it holds but pain.

For I shall learn from flower and leaf
That color every drop they hold,
To change the lifeless wine of grief
To living gold.

Sarah Teasdale

%d bloggers like this: