ఉత్ప్రేరకం … సారా క్లెగ్ హార్న్ , అమెరికను

.

ఎండా, గాలీ, వానా, చలీ ఎరగక

స్వేచ్ఛగా పెరగడానికి అవకాశంలేక

బలహీనంగా తన కొమ్మకే వాడి వాలిపోయిన

ఒక బోన్సాయ్ మొక్కని చూసేను నేను.

ఇంతలో ఒక మనిషి లోపలనుండి వచ్చి

ఇలా అన్నాడు దానితో:

“ఓ తెలివితక్కువ మొలకా!

ఇక్కడే హాయిగా సంతృప్తిగా ఉండు!

ఎప్పుడూ తడిగా ఉండే ఈ చోటూ, బూజులూ, గెత్తమూ

నువ్వు పొడుగ్గా పెరగడానికి ఎంతో దోహదం చేస్తాయి.

అదిగో, ఆ గోడమీద కనిపిస్తోందే,

ఆ ఎండపొడదాకా పెరగడానికి సహాయపడతాయి.

ఇంకా అతను చెబుతూనే ఉన్నాడు. ఇంతలో

ఉన్న ఆ ఒక్క సూర్యుడి కిరణమూ కూడా,

వెనక్కి తగ్గి, సంధ్యని ఇంకాచీకటిమయం చేసింది.

.

సారా క్లెగ్ హార్న్

(February 4, 1876-April 4, 1959)

అమెరికను.
.
The Incentive
 .

I saw a sickly cellar plant
Droop on its feeble stem, for want
Of sun and wind and rain and dew—
Of freedom!—Then a man came through
The cellar, and I heard him say,
“Poor, foolish plant, by all means stay
Contented here: for—know you not?—
This stagnant dampness, mould and rot
Are your incentive to grow tall
And reach that sunbeam on the wall.”
—Even as he spoke, the sun’s one spark
Withdrew, and left the dusk more dark.

.

Sarah Norcliffe Cleghorn

(February 4, 1876-April 4, 1959)

American Miniaturist Poet

Cleghorn’s poetry is largely didactic  in nature, serving to illustrate Christian Socialist values and progressive political and social principles. Her most widely known poem “The Golf Links” is an ironic and satirical look at child labor. Her first volume of poetry “Portraits and Protests” was published in 1917 and her second “Peace and Freedom” was  published in 1945. Her autobiography published in 1936 was prefaced with an introduction by Robert Frost.

(excerpted from Wikipedia)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: