వీడ్కోలు… వినిఫ్రెడ్ వర్జీనియా జాక్సన్, అమెరికను నేను మరణించి రేపు పూచే గులాబికి ఎరుపునౌతానన్న మనసునుండిన ఆలోచన కంటే మించినది మరొకటి ఎక్కడుంది. . ఈమాత్రానికే సంతసించే నా మనసుకి ఉన్నదొక్కటే విచారం మెల్లిమెల్లిగా ఈ మట్టి నన్ను క్రిందకి తొక్కిపెడుతుందని. . వినిఫ్రెడ్ వర్జీనియా జాక్సన్ (1876-1959) అమెరికను . . The Farewell . What is more beautiful Than thought, soul-fed, That I may be the crimson of a rose When dead? My soul, so light a joy And grief will be, That it will gently press the brown earth down On me. Winifred Virginia Jackson (1876-1959) American Poem Courtesy: William Stanley Braithwaite, ed. (1878–1962). Anthology of Massachusetts Poets. 1922. Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిమార్చి 15, 2013