సామ్యవాదం – సామ్రాజ్యవాదం… మహమ్మద్ ఇక్బాల్, బ్రిటిష్ ఇండియన్ కవి

.

రెండింటి ఆత్మలూ సహనం లేనివీ, సంతృప్తిలేనివే.

రెండింటికీ దైవత్వం తెలీదు, మానవజాతిని దగా చేస్తాయి.

ఒకటి ఉత్పత్తిమీద బతికితే, మరోటి పన్నులువేసి బతుకుతుంది.

మనిషి, రెండు రాళ్లమధ్య దొరికిపోయిన అద్దంలాంటివాడు.

ఒకటి శాస్త్రవిజ్ఞానాన్నీ,  మతాల్నీ, కళల్నీ సమూలనాశనంచేస్తే  

రెండోది చేతిలోంచి రొట్టెనీ, తనువునుంచి మనసునీ వేరుచేస్తుంది 

నాకు అర్థమయినంతవరకు, రెండూ మట్టీ నీరూతో చేసినవే

రెంటి శరీరాలకీ నిగారింపు ఉంది; హృదయమే కటికచీకటి.

జీవితం అంటే అనురాగజ్వలన,  సృష్టించాలన్న తపన,

వట్టిపోయిన మట్టిలోనైనా మనసువిత్తనాన్ని నాటే యత్నం.

.

మహమ్మద్ ఇక్బాల్

(November 9, 1877 – April 21, 1938)

బ్రిటిష్ ఇండియన్ కవి, తత్త్వవేత్త 

.

Dr. Allama Muhammad Iqbal (1877-1938), a notab...
Dr. Allama Muhammad Iqbal        (1877-1938), a notable Muslim philosopher, poet and scholar from India (then British India)             (Photo credit: Wikipedia)

.

Communism and Imperialism

.

The soul of both of them is impatient and restless,

Both of them know not God, and deceive mankind.

One lives by production, the other by taxation,

And man is a glass caught between two stones.

The one puts to rout science, religion, art,

The other robs the body of soul, the hand of bread.

I have perceived both drowned in water and clay,

Both bodily burnished, but utterly dark of heart.

Life means a passionate burning, an urge to make,

To cast in the dead clay the seed of heart.

.

Md. Iqbal.

(November 9, 1877 – April 21, 1938)

British-Indian Poet and Philosopher.

Poem Courtesy:

http://www.poetrysoup.com/famous/poem/21334/Communism_and_Imperialism

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: