రోజు: డిసెంబర్ 28, 2012
-
మిణుగురుల సయ్యాట… కాన్రాడ్ అయికెన్, అమెరికను కవి
మెరిసే వలలాంటి ఉలిపొర వలువల్లో నను చూడు చీకటిలోంచి వెలుగులోకి అలవోకగా ఇట్టే ఎగురుతూ చప్పుడు చెయ్యకుండా తిరిగి చీకట్లోకి జారుకుంటాను! మిణుగురును నేను, ఎవరికీ పట్టుదొరకను . నువ్వు మిణుగురువా? ఎవరి పట్టుకీ దొరకవా? నేనుమాత్రం నిన్ను చీకటిలా వెన్నాడుతా నిన్ను ఎప్పుడూ పట్టి గుప్పిట్లో మూసి, కడకి నిశ్శబ్దంలో లయించే పిలుపులా నువ్వు నశించేదాకా. . కడకి నిశ్శబ్దంలో లయించే పిలుపులా నే నశించేదాకా…ఊం! అయితే నువ్వేనా అంత ప్రశాంతంగా నా వెంటబడుతున్నది? నా […]