రోజు: డిసెంబర్ 20, 2012
-
చలి – విడిది … ఫిలిప్ లార్కిన్, ఇంగ్లీషు కవి
చాలామందికి వయసు పైబడుతున్నకొద్దీ చాలా తెలుస్తాయి అయితే, వాటికి వేటికీ నేను పెద్దగా విలువివ్వను. . నా రెండో పాతిక సంవత్సరాల జీవితాన్ని యూనివర్శిటీలో నేర్చుకున్నది వదిలించుకోడంలోనూ . ఆ తర్వాత జరిగిన విషయాలు అర్థంచేసుకుందికి నిరాకరించడంలోనూ గడిపేను. . నాకు ఇప్పుడు పత్రికలలో కనిపించే పేర్లేవీ పరిచయం లేదు. మనుషుల్ని గుర్తుపట్టలేక వాళ్లకి కోపం తెప్పించడంతోబాటు వాళ్ళు చెప్పిన చోట్లలోఎప్పుడూ లేనని ఒట్టేసిమరీ చెబుతున్నాను . నాకు నష్టం కలిగించేవి అన్నిటినీ అలా చివరి వరకూ […]