రోజు: డిసెంబర్ 17, 2012
-
అద్దెకో స్మృతి లేఖనం … టాం క్లార్క్, అమెరికను కవి.
నా పేరు… ఓహ్! ఏ పేరు ఆయితే నేమిటి, తేడా ఏం రాదు. నా ఊరు… ఏ వూరయితే ఎవడిక్కావాలి, నిజానికి? పుట్టేను, పెరిగేను, చదువుకున్నాను ఏదో ఓ మాదిరిగా సంప్రదాయంగానే … ఇది ఎవరికైనా పనికొస్తుందా? నే నెలా బ్రతికేనన్న విషయానికి వస్తే…మనం దాన్లోకి వెళ్ళొద్దు. చివరికి నే చనిపోయాను. ఇక్కడ ఉన్నాను. అదొక్కటే ప్రస్తుతానికి పనికొచ్చే విషయం. . టాం క్లార్క్. అమెరికను కవి మార్చి 1, 1941 . ఈ కవితలో అద్భుత […]