బాటసారీ… ఏంటోనియో మచాతో, స్పానిష్ కవి

 .

ఓ బాటసారీ! మరో గతి లేదు. 

 నీ అడుగుజాడలే తప్ప వేరే దారిలేదు. 

 ఓ బాటసారీ! మరో మార్గం లేదు, 

 నీత్రోవ నువ్వుచేసుకుంటూ దూరతీరాలు వెళ్ళాల్సిందే, 

నువ్వు నడచిన దూరాన్ని సింహావలోకనంచేసుకునేదాకా

దూరతీరాలు సాగుతూ, నీ త్రోవ నువ్వు చేసుకోవలసిందే ;

 బహుశా, నువ్వెన్నడూ ఇక తిరిగి అడుగిడలేవు

 ఆ త్రోవను వెనుదిరిగి చూడడం మినహా!

 ఓ బాటసారీ! మరో మార్గం లేదు…

 నీటిమీద జాడలు విడిచి వెళ్ళడమే!

.

ఏంటోనియో మచాతో

26 July 1875 – 22 February 1939

స్పానిష్ కవి

జీవితంలో సులభ మార్గాలు ఉండవనీ, ఎవరిత్రోవ వారు చేసుకోవలసిందేననీ చెప్పే సంక్షిప్త కవిత ఇది. ఒక రకంగా చెప్పాలంటే రససిధ్ధాంతానికి దూరంగా, సామాజిక సత్యానికి దగ్గరగా చేరువగా, సామాజిక, వర్ణ, వివక్షతకి వ్యతిరేకంగా, యూరోపులో వచ్చిన Social Realism అనబడే సాహిత్య  విప్లవానికి ప్రతీక అది.

.   

English: Photography of Antonio Machado Núñez ...
English: Photography of Antonio Machado (Photo credit: Wikipedia)

.

“Wayfarer, the only way…”

.

Wayfarer, the only way

Is your footprints and no other.

Wayfarer, there is no way.

Make your way by going farther.

By going farther, make your way

Till looking back at where you’ve wandered,

You look back on that path you may

Not set foot on from now onward.

Wayfarer, there is no way;

Only wake-trails on the waters.

.
 Antonio Machado 

26 July 1875 – 22 February 1939

Spanish Poet

Translation : A. Z Foreman
( English Translation Courtesy: http://poemsintranslation.blogspot.com/2010/12/antonio-machado-wayfarer-only-way-from.html)

Antonio Machado is a favorite poet of Che Guevara.

Another version:

The Traveler

Wanderer, your footsteps are
The road, and nothing more;
Wanderer, there is no road,
The road is made by walking.
By walking one makes the road.
And upon glancing behind
One see the path
That will never be trod again.
Wanderer, there is no road,
Only wakes upon the sea.

.

Antonio Machado

Courtesy:
(http://lifeacousticandamplified.wordpress.com/2012/11/page/2/)

Related articles

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: