రోజు: డిసెంబర్ 13, 2012
-
జపనీస్ కవిత … అజ్ఞాత జపనీస్ కవి
. ఈ కొండకుసుమానికి మనోహరమైన రేకు*లనేకం ఉన్నాయి; కానీ, ఏమి ప్రయోజనం, చెప్పాలంటే సిగ్గుగా ఉంది, ఒక్కటీ వర్షానికి అక్కరకు రాదు. . అజ్ఞాత జపనీస్ కవి. ఆంగ్లానువాదం: విలియం ఎన్. పోర్టర్. (వివరణ: *రేకు: (1) పుష్ప దళము or, Petal of a Flower (2) దుప్పటి, చద్దరు (ఈ కవిత వెనక ఒక అందమైన జానపద కథ ఉంది. అది ఒకప్పుడు జపానులో బాగా ప్రచారంలో ఉన్నది. ఇప్పటి సంగతి […]