రోజు: డిసెంబర్ 9, 2012
-
ఎదురీత … కార్ల్ సాండ్ బెర్గ్, అమెరికను కవి
. ధీరులు అలా పుడుతూనే ఉంటారు… వాళ్లని కాల్చి చంపుతారు, ఉరితీస్తారు, వేధించి, మానసికంగా కృంగదీస్తారు; అయినా వాళ్ళు పోరాడుతూ, గీతాలాలపిస్తూ, జీవితాన్ని పణం పెడుతూ జీవిస్తూనే ఉంటారు. ధీరులు …. అలా పుడుతూనే ఉంటారు గుండెబలమున్న వాళ్ళ తల్లులు వాళ్ళని ఏ సముద్రం నుండో, ఏ గొప్ప మైదానాలనుండో, ఏ కొండ శిఖరాలనుండో లాక్కొస్తారు మంగళహారతులివ్వు, ఆశీర్వదించు, కృతజ్ఞతలు చెప్పు. (వాటితో నిమిత్తం లేదు.) ధీరులు అలా పుడుతూనే ఉంటారు. . కార్ల్ సాండ్ బెర్గ్, […]