అనువాదలహరి

ప్రేమఫలించిన తర్వాత … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

.

ఇక అందులో ఇంద్రజాలం ఉండదు,

అందరువ్యక్తుల్లాగే మనమూ కలుసుకుంటుంటాం,

నేను నీకూ, నువ్వు నాకూ

ఇక అద్భుతాలుగా అనిపించం.

.

ఒకప్పుడు నువ్వు సుడిగాలివి, నేను సముద్రాన్ని—

ఆ వైభవం ఇక ఏమాత్రం ఉండదు…

నేను సముద్రపొడ్డునే

అలసిపోయిన ఒక మడుగునై మిగిలిపోయాను.

.

ఆ మడుగుకి ఇప్పుడు తుఫానులబెడదనుండీ

ఎగసిపడే అలలనుండీ విముక్తి దొరికింది

అయితేనేం, దానికి దొరికిన అంత ప్రశాంతతకీ సముద్రం కంటే,

ఏదో పోగొట్టుకున్న అసంతృప్తి మిగిలిపోతుంది.

.

సారా టీజ్డేల్

August 8, 1884 – January 29, 1933

అమెరికను కవయిత్రి  

.

English: Filsinger, Sara Teasdale, Mrs., portr...
English: Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit: Wikipedia)

.

After Love
 

.

There is no magic any more,
We meet as other people do,
You work no miracle for me
Nor I for you.

You were the wind and I the sea —
There is no splendor any more,
I have grown listless as the pool
Beside the shore.

But though the pool is safe from storm
And from the tide has found surcease,
It grows more bitter than the sea,
For all its peace. 

.

Sara Teasdale

August 8, 1884 – January 29, 1933 

American Poetess

Poem Courtesy: http://www.poets.org/viewmedia.php/prmMID/19423

  • The Look (quieterelephant.wordpress.com)

3 thoughts on “ప్రేమఫలించిన తర్వాత … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి”

  1. ంఉర్తి గారూ , మీ ప్రతి పోస్టూ చదువుతాను నేను. మీ బ్లాగ్ ని నా ఫేస్బుక్ వాల్ మీద పరిచయం చేయవచ్చా నా మిత్రులకు? మీ అనుమతి తో ఆ పని చేస్తాను

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: