ఇన్నిసంవత్సరాలు గడిచేక
అది ఇంకేం మారుతుంది? మారదు.
వియోగమూ, కన్నీళ్ళూ కూడా
జీవితాన్ని విఛ్ఛిన్నం చెయ్యలేకపోయాయి.
,
మృత్యువు దాన్ని ఇక మార్చలేదు.
నేను మరణించిన తర్వాత
నీకోసం రచించిన నా గీతాలన్నిటిలో
అది చిరస్థాయిగా మిగిలిపోతుంది.
.

అనువాదము పునర్జన్మ
వియోగమూ, కన్నీళ్ళూ కూడా
జీవితాన్ని విఛ్ఛిన్నం చెయ్యలేకపోయాయి
కవిత చిన్నదైనా..
చాలా లోతైన భావం ఉంది
చాలా బావుంది.
ధన్యవాదములు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
వనజగారూ,
మీరు చదివే ఉంటారు సారా టీజ్డేల్ కవితలు. అవి చాల వరకు చిన్న కవితలే గాని, ప్రతీదీ భావ గర్భితంగా ఉంటుంది. ఆమె తన కవితల్లో ప్రేమా, విరహమూ, ఏకాంతమూ, మొదలైన భావనలని వినూత్నమైన పంథాలో చెబుతుంది.
అభివాదములతో
మెచ్చుకోండిమెచ్చుకోండి
స్పందించండి