teluguanuvaadaalu.com
మోచాత్ విళంబిత నృత్యగీతం … Sara Teasdale, American Poet
మసకవెలుతురు పడుగులా పరుచుకున్న గదిలో వాయులీనపు స్వరాలు పేక నేస్తున్నాయి గాలిలో అల్లుకుంటూ, పెనవేసుకుంటూ, చిమ్మచీకటిలో పసిడి మెరుగులు చిమ్ముతున్నై సంగీతం వెలుగుగా మారడం నేను గమనించాను. కానీ, ఒకసారి …