రోజు: జూలై 12, 2012
-
అనగా అనగా ఒకప్పుడు … గాబ్రియేల్ ఒకారా, నైజీరియన్ కవి
(నా ఈ 400వ టపా సందర్భంగా సాహితీ మిత్రులకీ, నా బ్లాగు అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అపూర్వమైన కవిత అనువాదాన్ని మీ ముందు ఉంచుతున్నాను. 1975 ప్రాంతాల్లో The Hindu లో ఒక సారి చదివాను. అప్పటినుండీ ఇది నా మనసులో నాటుకు పోయింది. అప్పట్లో అంత సాహిత్యవ్యాసంగం లేకపోవడంవల్ల కవి పేరూ గుర్తు పెట్టుకోలేదు, కవితా గుర్తులేదు. ఆఫ్రికన్ కవి అని తెలుసు. అందులో “సందర్భానికి తగ్గ ముఖాలు” అన్న విషయం లీలా మాత్రంగా […]