రోజు: జూలై 5, 2012
-
నన్ను ఆలోచించనీ… ఫైజ్ అహ్మద్ ఫైజ్ పాకిస్థానీ కవి
నువ్వు నన్నాదేశం గురించి అడుగుతున్నావు కానీ దాని వివరాలు నా స్మృతిపథం నుండి తప్పుకున్నాయి. నాకిప్పుడు దాని చరిత్రగాని, భౌగోళిక రూపంగాని గుర్తులేవు. ఇప్పుడు దాన్ని జ్ఞాపకాల్లోంచి ఊహించుకోవడం ఎలా ఉంటుందంటే పాత ప్రియురాలిని ఒక రాత్రికి కలుసుకున్నట్టుంటుంది; కాలందొర్లిపోయేక మునుపటి ప్రేమోద్వేగం, అశాంతీ, భయం విచారం ఏమీ ఉండవు. . నేనిప్పుడు మనిషి మర్యాదకోసం తనహృదయాన్ని పలకరించే స్థితికి చేరాను. . ఫైజ్ అహ్మద్ ఫైజ్ (February 13, 1911 – November 20, 1984) […]