రోజు: జూలై 1, 2012
-
బైరాగి చిట్కా… పీట్ హైన్, డేనిష్ (డచ్చి) కవి
. మీరెప్పుడైనా తప్పనిసరిగా ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చినపుడు ఏ అభిప్రాయమూ లేక ఏది నిర్ణయించుకోవాలా అని సతమతమౌతున్నపుడు ఈ సందిగ్ధనివారణకి ఉత్తమమైన మార్గం ఏమిటంటే ఒక నాణెం ఎగరేసి బొమ్మో బొరుసో కోరుకోవడమే చెమటతుడుచుకుంటూ ఏది పడుతుందా అని మీరెదురు చూస్తుంటే సంభవత మీ సమస్య తీరుస్తుందనికాదు నా ఉద్దేశ్యం; ఒక సారి మీరు గాలిలోకి అలా నాణెం విసరగానే, అకస్మాత్తుగా మీ రేది పడాలనుకుంటున్నారో మీకు తెలిసిపోతుందనే. . పీట్ హైన్ (16 December […]