రోజు: జూన్ 16, 2012
-
మనిషి… సర్ జాన్ డేవీస్
. నాకు తెలుసు ఈ జీవికి అన్నీ తెలుసుకోగల సమర్థత ఉందని, కానీ, అది అన్ని విషయాలలోనూ గుడ్డిగానూ, అవివేకంగానే ప్రవర్తిస్తుంది. నాకు తెలుసు, ప్రకృతి ముద్దుబిడ్డల్లో నేనూ ఒకడినని కానీ, ఎప్పుడూ తుఛ్ఛమైన విషయాలకే బానిసనవుతుంటాను. . నా జీవితం బాధామయమనీ, కానీ క్షణికమనీ తెలుసు; నా ఇంద్రియాలు నన్ను అన్నివిషయాలలోనూ వంచిస్తాయనీ తెలుసు; చివరగా, నేను మనిషినని కూడ నాకు తెలుసు— అది గర్వకారణమే కాదు, దౌర్భాగ్యం కూడా. . సర్ జాన్ డేవీస్ (16 […]