రోజు: జూన్ 11, 2012
-
నాకు పూలంటే ఇష్టం లేదు … అనా అఖ్మతోవా, రష్యను కవయిత్రి
నాకు పూలంటే ఇష్టం లేదు… అవి ఎప్పుడూ విందుభోజనాలనీ, నాట్యశాలల్నీ, పెళ్ళిళ్ళనీ శవయాత్రలనీ గుర్తుచేస్తుంటాయి. కానీ, చిన్నప్పుడు నాకు ఊరటగా నిల్చిన నశ్వరమైన గులాబీల నిత్య నూతన సౌందర్య శోభ ఇన్ని సంవత్సరాలూ నాలో నిలిచిపోయింది…వారసత్వంలా… మోచాత్ అజరామర సంగీతం గొంతులో కూనిరాగాలు తీసినట్టు. . అనా అఖ్మతోవా (జూన్ 23, 1889 – మార్చి 5, 1966) సోవియట్ రష్యను కవయిత్రి . (ఈ కవితలో ఆవేదన పూలంటే నిజంగా ఇష్టం లేకపోవడం కాదు. వాటిని […]