రోజు: జూన్ 1, 2012
-
ఒకరికొకరు … Paul Farley
నిశ్శబ్ద నిశీధిసీమలలో నడుస్తూ ఒకరికొకరం ఎంత హాయిగా జీవిస్తున్నాం… నువ్వు నాకోసం తలుపు తెరుస్తావు, నీ ఫోను నేను ఎత్తుతాను నేను చప్పుడుచేస్తూ సంగీతం వాయిస్తుంటాను నువ్వు లైటువేసుకుని చదువుతుంటావు. నీ బుగ్గవంపూ, అందమైన కళ్ళూ, సరైన మోతాదులో వాడిన “ఓ డ కలోన్” సువాసనా ఎంతో బాగుంటాయి. “నువ్వేమిటి ఆలోచిస్తున్నావు?” అని మనిద్దరికే తెలిసిన స్పర్శభాషలో అడుగుతాను. నువ్వు “పెద్దగా ఏమీ లే”దని నా అరచేతిని తడతావు స్టేషన్లలో మనం ఇంద్రియాలతో పోటీ పడతాం సొరంగంలో […]