రోజు: ఏప్రిల్ 5, 2012
-
బంగారు పిచ్చుకలు … జాన్ కీట్స్
. ఒక్కోసారి క్రిందకి వాలి ఉన్న కొమ్మలమీదనుండి బంగారు పిచ్చుకలు ఒకటొకటిగా వచ్చి వాల్తాయి; ఒక్క క్షణం ఆగి, రెండుచుక్కలు నీళ్ళు తాగి, కిచకిచమంటూ తమ నిగారింపుఈకలని ఒకసారి ముక్కులతో దువ్వుకుని, తుంటరి పిల్లల్లా మూకుమ్మడిగా ఎక్కడికో ఎగిరిపోతాయి; లేదా, ఆగి ఆగి రెక్కలల్లార్చుకుంటాయి, తమ నల్లని, బంగారు రంగుల రెక్కలు చూపించడానికో యేమో అన్నట్లు. . నేనే గనుక అటువంటి చోట ఉంటే, నేలమీద విరిసిన అడవిపూలమీద తేలియాడే అందమైన అమ్మాయి పరికిణీ మెత్తని రెపరెపల […]