స్త్రీ స్వభావము … డొరతీ పార్కర్ . నేను ఇటలీలో ఉన్నంతసేపూ నా మనసెందుకు ఇంటిమీదకి పోతుంది, అదే నా స్వంతగడ్డమీద ఉన్నప్పుడు, ఇటలీ చూడాలని ఎందుకు మనసు పరితపిస్తుంది? . స్వామీ! ప్రియతమా! నువ్వెదురుగా ఉన్నంతసేపూ చిత్రంగా, నన్ను ఎక్కడలేని నిరుత్సాహమూ ఆవహించి, అదే నువ్వు లేచి కనుమరుగవగానే, మనసు నీ కోసం, నువ్వు వెనక్కి రావాలని తహతహలాడుతుందెందుకు? . డొరతీ పార్కర్ . On Being A Woman . Why is it, when I am in Rome, I’d give an eye to be at home, But when on native earth I be, My soul is sick for Italy? And why with you, my love, my lord, Am I spectacularly bored, Yet do you up and leave me- then I scream to have you back again? . Dorothy Parker (August 22, 1893 – June 7, 1967) American Poet, Critic, Short Story Writer and Satirist. Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… 9 వ్యాఖ్యలుమార్చి 17, 2012