The poem highlights, in my opinion, the urge for freedom and a longing for one’s roots, and asserts that one can remain safe and content in one’s own domain… may be a common urge / a recurring theme for expats.
.
అభయావాసం ఇంకెక్కడవుంది?
.
అడవి నా పుట్టినిల్లు
అడుగడుగున నేస్తాలు
పచ్చికబైళ్ళు పట్టుకంబళ్ళు
పూలసరాలు ఆభరణాలు
లేతరెమ్మలు వీవెనలు
గాలిస్వరాలు వేణువులు
ఎగిరే రెక్కల కచ్చేరీలు
కదిలే పాదాల నాట్యాలు
స్వస్థానాన నేను నవ్వే మనిషిని.
.
ఉషారాణి
.
ఉషారాణిగారు 2008 నుండి తమ “maruvam.blogspot.com” అన్న బ్లాగు నడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికావాసి.