రోజు: ఫిబ్రవరి 20, 2012
-
పిచ్చికుక్క స్మృతికి… Oliver Goldsmith
. మంచి మనసున్న మనుషులు మీరంతా నా పాట కాస్త చెవొగ్గి వినండి ఇది మీకు వింతగా అనిపించకపోతే మీ పని మీరు చేసుకుందురుగాని ఇస్లింగ్టన్ లో ఒక మనిషుండేవాడు అతని గురించి లోకమేమనుకునేదంటే అతను ప్రార్థన చెయ్యడానికి నిలబడితే ఆ దేముడే దిగివచ్చేడా అని అనిపించేదట. మిత్రులనీ శతృవులనీ అనునయించడానికి అతనికి సున్నిత, దయార్ద్ర హృదయముంది అతను వస్త్రధారణచేసేడంటే కేవలం తన నగ్నత్వాన్ని కప్పిపుచ్చడానికే వేటకుక్కల్లాంటి మేలుజాతి మొదలు సంకరజాతివీ, నాటుకుక్కలదాకా ఉన్న ఆ ఊర్లో, …