అనువాదలహరి

ఎవరీతడు? … రవీంద్రనాథ్ టాగోర్

Image Courtesy: http://t3.gstatic.com

.

బయలువెడలితి నొంటిగ సమావేశ స్థలికి

ఈ నిశీధిని నన్ననుగమించు న ద దెవరు?

.

దారి విడిచితి తప్పించుకొన, విఫలుండనైతి

.

ప్రతి పదమునను భూ పరాగముల చెణుకు

గర్వి, ప్రతి పదమున అహంకారమునె తొణుకు

.

స్వామి! నా ప్రతిరూపమె, స్వల్పబుధ్ధి,

సిగ్గదన్నదెరుంగడు, చిత్రమేమొ

వెనుకె వచ్చెను నీ గృహవాటి వారకు

మరలనేరడు, సిగ్గయ్యె మరల మరల

.

రవీంద్రనాథ్ టాగోర్

.

Who is This?

.

I came out alone on my way to my tryst.
But who is this that follows me in the silent dark?

I move aside to avoid his presence but I escape him not.

He makes the dust rise from the earth with his swagger;
he adds his loud voice to every word that I utter.

He is my own little self, my lord, he knows no shame;
but I am ashamed to come to thy door in his company

.

Rabindranath Tagore

2 thoughts on “ఎవరీతడు? … రవీంద్రనాథ్ టాగోర్”

  1. శర్మగారూ.
    ఎక్కడికి వెళ్ళినా మనిషి తన అహంకారాన్ని విడిచిపెట్టలేడని చాల అద్భుతంగా చెప్పాడు టాగోర్ ఈ కవితలో. అతని భావాలే కాదు, భావ ప్రకటన కూడా అంత సున్నితంగానే ఉంటుందనిపిస్తుంది నాకు.
    అభివాదములతో .

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: