Her Eyes… Devulapalli Krishna Sastry Image Courtesy: http://cdn.koimoi.com/wp-content . In her eyes, There are the dark delicate shades of the infinite expanse of the blue sky; The still reflections in the pure crystal waters of a silent swelling lake are scattered here and there; The susurrations at dusk of the settling darkness, lying amidst the umbrage in the crown of Cadamba, are heard now and then; And on other occasions, tears rearing behind the black nimbi of the rainy season lurk behind them; Though they ring some sweet exceptional haunting chants in mind, they are still, indecipherable rare romantic melodies… . Devulapalli Krishna Sastry . ఆమె కన్నులు . ఆమె కన్నులలోన అనంతాంబరపు నీలి నీడలు కలవు; వినిర్మలాంబుపూరగంభీరకాసారచిత్రహృదయములలోని గాటంపు నిదురచాయలందు నెడనెడ గ్రమ్ము; సంధ్యావసానసమయమున నీపపాదపశాఖికాగ్రపత్రకుటిలమార్గములలోపల వసించు ఇరుల గుసగుసల్ వానిలో నిపుడు నపుడు వినబడుచుండు; మరికొన్ని వేళలందు వానకారుమబ్బుల మెయివన్నె వెనుక దాగు భాష్పమ్ము లామెనేత్రములలోన బొంచుచుండును; ఎదియొ అపూర్వ మధుర రక్తి స్ఫురియించుకాని అర్థమ్ముకాని భావగీతమ్ములవి… . దేవులపల్లి కృష్ణ శాస్త్రి ( ముద్దుక్రిష్ణ “వైతాళికులు” సంకలనం నుండి) Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… 2 వ్యాఖ్యలుజనవరి 2, 2012