Hymn of Hope — వేదుల సత్యనారాయణ శాస్త్రి

Image Courtesy: http://t1.gstatic.com

.

When nature slips into sleep steadily in your dainty delicate hands

Surrendering to the deep dumb darkness of the night at this hour, my Lord!

Why do you push this frail, impaired Veena at me bidding to set it and sing ;

I fear the string might snap, tune may fail, or it may not twang at all.

.

I can’t play the Veena like a black cuckoo, its sweet sonorous scores

Hiding amidst the thick Mango foliage of the Spring;

Pray leave me! Contrary,  If you render the hymns suffuse with love

Pervading this universe, I will be too happy to subject myself to them.

.

Should you be so insisting that I sing anyway the lyrics of love

You so passionately composed yourself and bestowed upon me ; then,

Sweeten this hushed, empty voice of mine, charging it with your glorious

Ambrosial Grace of compassion; I shall just lend my voice, and render.

.

ఆశాగానము

.

ఏ సడిలేక ఈ ప్రకృతియెల్ల  గభీర నిశానిబధ్ధమై

నీ సుకుమార హస్తముల నిద్దురవోయెడి మౌన వేళ నీ

వే సరిజేసి ఈ శిధిలవీణను పాడుమటంచు నాపయిన్

ద్రోసెదవేల తీగ తెగునో, శృతి దప్పునొ, పల్కదో ప్రభూ!

.

మావులగుంపులందు మధుమాసములన్ వికసించు కోకిలా

రావమువోలె రాగ మధురమ్ముగ వీణనదించ జాల నన్

బోవగనిమ్ము, ప్రేమరసపూరిత విశ్వవిలీనగాన మీ

వేవినిపింతువేని, సుఖియించెద నేనది యాలకించుచున్.

.

ఏ విధినైన పాడుమనియే వచియింతువయేని ప్రేమమై

నీవె రచించి నాకు కరుణించినవి ప్రణయార్ద్రగీతికల్ గావున

నా విశుష్కిత  గళమ్మున నీ కరుణారసామృతశ్రీ వి

భవమ్ము నిల్పి మధురింపుము, నే శృతిగల్పి పాడెదన్.

.

— వేదుల సత్యనారాయణ శాస్త్రి

“Hymn of Hope — వేదుల సత్యనారాయణ శాస్త్రి” కి 2 స్పందనలు

  1. తెనుగు నుంచి ఇంగ్లీష్ అనువాదం బాగుంది.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: