Love Letters 1 … పింగళి- కాటూరి

Image Courtesy: http://www.picturesof.net

.

Attuning it, I held Veena

To render songs dedicated you,

But,  Oh me! What to speak when even

Hand gets choked,  just as the throat!

.

There is eagerness to  somehow fly

And land at your feet;  but strangely,

This body is denied what the mind is blessed:

That pair of wings within the reach of Sadhyas.


.

Note: Sadhyas are a class of Demigods

.

ప్రణయ లేఖలు — పింగళి- కాటూరి

.

శృతులు సరిజేసి యుష్మదంకితములైన

కృతులు పాడగ వీణ పట్టితినిగాని

కటకటా ఏమి చెప్పుదు, కంఠమునకె

గాక హస్తమునకును గాద్గద్య మొదవె!

ఎగిరి నీ పాదములచెంతకెట్లొ వచ్చి

వ్రాలుదునొ యన్న యుత్సుకత్వమ్ము గలదు

సాధ్యసాధనమైన పక్షములజంట

హృదయమునకుండి లేదు శరీరమునకు;

.

పింగళి (లక్ష్మీకాంతం)- కాటూరి (వెంకటేశ్వర రావు)

(ముద్దుకృష్ణ- వైతాళికులనుండి)

“Love Letters 1 … పింగళి- కాటూరి” కి 2 స్పందనలు

  1. మనసుకున్న రెక్కలు శరీరానికి కావాలట………బాగుంది

    మెచ్చుకోండి

    1. నాకు తెలిసి ఈ జంటలో పింగళి వారు పండితుడు, కాటూరి వారు మంచి కవి.

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: