రోజు: డిసెంబర్ 22, 2011
-
దివ్య దృష్టి …జాయిస్ కిల్మర్
. అంతా అంటుంటారు “హోమరు” గ్రుడ్డివాడనీ, అతని కళ్ళలోకి చూసి అతని కలల్ని ప్రతిఫలించే ముఖాలను చూడలేకపోయేవాడనీ. కానీ, అతనికి దేవతలని వారి దివ్య క్షేత్రాలకు కూడా అనుసరించగల దివ్యదృష్టి ఉన్నట్టు కనపడుతుంది. . నాకు ఏ దివ్యదృష్టీ లేదు. పూలబాణాలు ధరించిన మన్మథుడిని గాని, విలయాన్ని సృష్టించగల ఇంద్రునిగాని, అతని రాణి శచీదేవినిగాని చూడగలగడానికి. అయినా, ఒక అమాయకపు కన్నెహృదయంలో, ఈ ప్రపంచంలోని ఆనందాన్నంతా నేను చూడగలిగాను . జాయిస్ కిల్మర్ . VISION (For […]