అనువాదలహరి

Melancholy Strain… Kopparthy

Image Courtesy: http://t0.gstatic.com

.

Night has progressed long, and

Sleep flowed out of the eyelids.

It’s  vaguely aching.

A streak of pain,

A strand-like pain,

As though a metallic armour is pricking somewhere within…

.

It is aching…

Neither there’s any good reason, nor anybody responsible;

Just that… a freaky  irrational pain,

Not a whit less

Not a whit more than pain…

It feels good if it continues like this a while more.

It’s gently warm,

Faintly feverish,

The whole body aches with poetry…

.

Kopparthy

.

Melancholy Strain

.

రాత్రి చాలా గడిచింది…

నిదురంతా బయటకి ప్రవహించింది

ఎందుకో బాధగా ఉంది

జీర లాంటి బాధ

సన్నని తీగలాంటి బాధ

లోహపు కవచమేదోలోపల గుచ్చుకుంటున్న బాధ 
.

బాధగా ఉంది

కారణ మేదీలేదు కారకులెవరూ లేరు

వొట్టినే బాధగా ఉంది

బాధకంటే కాస్త కూడ తక్కువగా లేదు

బాధగా మాత్రమే ఉంది

ఇంకొంచెం సేపు ఇట్లాగే ఉండాలని ఉంది

నులివెచ్చగా ఉంది

కొంచెం కొంచెం జ్వరం గాఉంది 

వొళ్ళు వొళ్ళంతా కవిత్వం గా ఉంది.

కొప్పర్తి

16.11.1999

%d bloggers like this: