రోజు: డిసెంబర్ 7, 2011
-
ప్రత్యుపకారం … ఏడిలేడ్ ఏన్ ప్రాక్టర్, ఇంగ్లీషు కవయిత్రి
. తుఫాను భీకరంగా గర్జిస్తోంది. తెలిమంచు కురవడం అప్పుడే మొదలయ్యింది. అలసిన పాదాలతో ఒక చిన్ని దేవదూత రెక్కలల్లార్చుకుంటూ వీధిలో నడుస్తోంది. . చంద్రుడు దాగున్నాడు. ఏ తారకా కాంతివంతముగా లేదు. కనుక ఆ రాత్రికి తను స్వర్గం చేరలేనట్లే. ఎందుకంటే కిరణాలే దేవదూతలకు స్వర్గానికి నిచ్చెనలు. . ప్రతి కిటికీ దగ్గరా తనకింత ఆశ్రయమిమ్మని అర్థించింది. కానీ, ప్రయోజనం లేకపోయింది… “చూడు చూడు, వర్షం ఎంత దబదబా కురుస్తోందో” అన్నాయవి. . తను వెక్కి వెక్కి […]