Some Urdu poems (From a Telugu translation) . When you yourself are not turning up Of what use are the thoughts about you? Won’t you kindly tell them Not to take the trouble of visiting me? . Jigar Muradabadi . నువ్వే రానప్పుడు నీ ఊహలతో పనేంటనీ దయతో వాటికి చెప్పవూ వచ్చే శ్రమ తీసుకో వద్దనీ. -జిగర్ మురాదా బాదీ *********** Of all the houses in that street It’s only in mine that no lamp is alight That darkness is enough To give away my address to you . Baki Ahmad Puri . మొత్తం ఆ వీధికంతా నా ఒక్క కొంప లోనే దీపం లేంది ఆ చీకటే చాలు నీకు నా చిరునామా చెప్పేస్తుంది. – బాకీ అహమద్ పురీ *********** Oh, Moon is so arrogant Flaunting its moonlight. Dear! just unveil the veil a little, And put her in her place. -Sahil Manak Puri . వెన్నెలని చూసుకునే కదా చంద్ర బింబం మిడిసి పడుతోంది ప్రియా! ఒక్క సారి నీ ముసుగు తీస్తే నిజం తెలుస్తుంది . -సాహిల్ మానక్ పురీ *********** (Courtesy: Yendluri Sudhakar’s blog: http://sudhakaryendluri.blogspot.com Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… 9 వ్యాఖ్యలునవంబర్ 24, 2011