మనిషొక దీవి కాదు … జాన్ డన్ Image Courtesy: http://api.ning.com . మనిషి ఒక స్వయం సమృధ్ధమైన దీవి కాదు… ప్రతివాడూ ఒక భూఖండంలో ఖండమే… సంపూర్ణతకి పరిపూర్ణతనిచ్చే అంతర్భాగమే… ఒక మట్టిపెళ్ళ కెరటాలకి కొట్టుకుపోయినా, యూరోపు ఆ మేరకు వెలవెలబోతుంది ఒక మిట్ట తరిగిపోయినరీతి… నీదో, నీ స్నేహితుడిదో, మొఖాసాలో కొంత భూమి కోల్పోయినతీరు… మరణించిన ప్రతి మనిషితోనూ, నాలో కొంత మేరను కోల్పోతున్నాను నేను, ఎందుకంటే నేను మనుషులతో ముడిపడి ఉన్నాను గనుక. అందుకే, గంటలు ఎవరికోసం మ్రోగుతున్నాయో తెలుసుకుందికి కబురంపకు… అవి నీ కోసమే … . జాన్ డన్ . No Man is an Island (or, For Whom the Bells Toll) . No man is an island, entire of itself. Each is a piece of the continent, a part of the main. If a clod be washed away by the sea, Europe is the less. As well as if a promontory were. As well as if a manor of thine own Or of thine friend’s were. Each man’s death diminishes me, For I am involved in mankind. Therefore, send not to know For whom the bell tolls, It tolls for thee. . John Donne 1572 (between 24 January and 19 June)– 31 March 1631 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే నవంబర్ 2, 2011
వర్గాలుఅనువాదాలు ట్యాగులుజాన్ డన్మట్టిపెళ్ళమిట్టమొఖాసాసంపూర్ణతFor whom the bell tollsJohn DonneNo Man is an Island ఈ క్షణం … లార్డ్ బైరన్బతుకు పాట … లాంగ్ ఫెలో స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.