రోజు: అక్టోబర్ 30, 2011
-
నేను నిన్ను ప్రేమించాను… అలెగ్జాండర్ పుష్కిన్
. నేను నిన్ను ప్రేమించాను. బహుశా ప్రేమిస్తున్నానేమో కూడా ఈ భావన ఇంకా కొంతకాలం కొనసాగుతూనే ఉంటుంది నా ప్రేమ నిన్నిక ఇబ్బంది పెట్టదులే, నీకు ఏ రకమైన బాధా కలిగించదలుచుకోలేదు నిన్ను ప్రేమించాను; అది ఎంత నిరాశావహమైనదో నాకు తెలుసు ఆ అసూయ, బిడియము నిష్ప్రయోజనమైనప్పటికీ నా నిజమైన, సుకుమారమైన ప్రేమకు ఆలంబనలయ్యాయి భగవంతుడు నువ్వు తిరిగి ప్రేమించబడేట్టుగా అనుగ్రహించుగాక! . అలెగ్జాండర్ పుష్కిన్ ప్రముఖ రష్యన్ కవి . I Loved You . […]