Image Courtesy: http://t0.gstatic.com
Image Courtesy: http://t3.gstatic.com
.
స్వఛ్ఛందము:
.
విపుల నీరవ నిర్జన శిశిరసీమ
సందడించక ఆమని అడుగిడిన యట్లు
పులినసీమల పిలగాలి* పరుగిడిన యట్లు
వ్యాధి తనుదానె రోగిని వీడినట్లు
మరుగు బడినట్టి నీ స్మృతి శకలమొకటి
రాత్రి నాగుండె తా జొరబడినదకట!
(Note: A little bit of liberty is taken in using ‘పిలగాలి’)
.
Original in Transliteration:
.
“Raat yun dil mein teree khoee huee yaad ayee
Jaise veeraaney mein chupke sey bahaar aa jaaye
Jaise saharaan mein haule sey chale baad-e-naseem
Jaise beemaar ko bewaja qaraar aa jaaye”
Faiz Ahmed Faiz
.
(Courtesy: ఫైజ్ అహ్మద్ ఫైజ్ : ఒక నివాళి by Chandrahaas ;
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…